చిన్న ప్రేగు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| Small intestine | |
|---|---|
| Diagram showing the small intestine | |
| లాటిన్ | intestinum tenue |
| గ్రే'స్ | subject #248 1168 |
| నాడి | celiac ganglia, vagus [1] |
| MeSH | Small+intestine |
| Dorlands/Elsevier | i_11/12456563 |
ప్రేగులలో ఇది జీర్ణకోశం మరియు పెద్ద ప్రేగుల మధ్య ఉంటుంది. జీర్ణక్రియ మరియు శోషణము చాలా వరకు ఇక్కడే జరుగుతుంది. ఇది 4-7 మీటర్లు పొడుగుంటుంది. దీన్ని మూడు భాగాలుగా చేయవచ్చు. 1. డుయోడినం (Duodenum), 2. జెజునం (Jejunum) మరియు 3. ఇలియం (Ileum). చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు కలిసే సంగమము ను 'ఇలియో-సీకల్ సంగమము' అందురు.
[మార్చు] మూలాలు
|
|||||||||||||||||||||||