చిరుతపులి

వికీపీడియా నుండి

చిరుతపులి
చిరుతపులులు

చిన్న తల, పొడవైన కాళ్ళు, సన్నని నడుముతో ఉండే చిరుతపులి భూమిపై అత్యధిక వేగంతో పరుగెత్తే జంతువు. అది గంటకు 100 కి.మీ. ( 62 మైళ్ళు ) వరకు పరుగెత్తగలదు. సాధారణంగా ఆడ చిరుతలు ఒంటరిగా జీవిస్తాయి. మగ చిరుతలు నాలుగు లేక ఐదు వరకు కలిసి జీవిస్తాయి, వేటాడతాయి. ఇవి చిన్న జింకలను వేటాడతాయి.

ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో 9000 - 12000 చిరుతపులులు మాత్రమే జీవించి ఉన్నాయి.

పేజీకి సంభందించిన లింకులు