చుట్టుకొలత
వికీపీడియా నుండి
చుట్టుకొలత ('perimeter; Greek peri (around) and meter (measure). ఒక నిర్ధిష్టమైన ప్రాంతాన్ని చుట్టివుండే మార్గం. ఒక ఆకారం యొక్క పొడవుగా కూడా భావించవచ్చును. ఒక వృత్తం యొక్క చుట్టుకొలతను పరిధి (circumference) అంటారు.
[మార్చు] ఉపయోగాలు
The formula for the perimeter of a rectangle.
చుట్టుకొలతను కొలవడం చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఒక తోట చుట్టు కంచె వేయడానికి ఎంత పొడవైనది తెలుగుకోడానికి తోడ్పడుతుంది. ఒక చక్రం ఒకసారి తిరిగితే ఎంత దూరం పోతుందో తెలిస్తే దానిని ఉపయోగించే వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసుకోవచ్చును.
[మార్చు] చుట్టుకొలత సూత్రాలు
| shape | formula | variables |
|---|---|---|
| వృత్తం | ![]() |
where is the radius. |
| త్రిభుజం | ![]() |
where a, b and c are the lengths of the sides of the triangle. |
| చతురస్త్రం | ![]() |
where is the side length |
| దీర్ఘచతురస్త్రం | ![]() |
where is the length and is the width |
| equilateral బహుభుజి | ![]() |
where is the number of sides and a is the length of one of the sides. |
| regular బహుభుజి | ![]() |
where is the number of sides and is the distance between center of the polygon and one of the vertices of the polygon. |
| general బహుభుజి | ![]() |
where is the length of the -th (1st, 2nd, 3rd ... n-th) side of an n-sided polygon. |

is the radius.

is the side length
is the width
is the number of sides and a is the length of one of the sides.
is the distance between center of the polygon and one of the 
is the length of the
-th (1st, 2nd, 3rd ... n-th) side of an n-sided polygon.