చూడామణి (సినిమా)
వికీపీడియా నుండి
(చూడామణి నుండి దారిమార్పు చెందింది)
| చూడామణి (1941) | |
| దర్శకత్వం | పి.కె.రాజా సందౌ |
|---|---|
| నిర్మాణం | పి.కె.రాజా సందౌ |
| రచన | వెంపటి సదాశివబ్రహ్మం |
| తారాగణం | చిలకలపూడి సీతారామాంజనేయులు, చదవలవాడ నారాయణరావు, పులిపాటి, పెంటపాడు పుష్పవల్లి, సత్యవతి, సుందరమ్మ |
| సంగీతం | సి.వెంకట్రామన్ |
| నిర్మాణ సంస్థ | జానకి పిక్చర్స్ |
| నిడివి | 211 నిమిషాలు |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- జీవనమిది పరమానందమయమూ ప్రియుని - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
- జీవనజ్యోతి ఆరిపోయె శరవిందుముఖి జారిపోయెను - గురునాధరావు
- నిను విడువలేనే మనజాల జాలమేలనే - పులిపాటి వెంకటేశ్వర్లు
- ప్రేమా ప్రేమా ప్రేమా కపటమే జగతి ప్రేమా - ఎస్. వెంకట్రామన్
- ప్రేమసుధాసరసీ ప్రియసఖీ సుమధుర ప్రేమ - గురునాధరావు
- మండు వేసవి గుండె ఎండె బీటలువారె - సుందరమ్మ
- మన్మనోహరా అస్మన్ మనోహరా ప్రేమసుధా - సుందరమ్మ
- రూపమున సరసాన నీతో సమాన - పులిపాటి వెంకటేశ్వర్లు, సంపూర్ణ
- వీచే వలపుతావి గులాబీ ఎచట దాగెనో కదా - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, పుష్పవల్లి
- సంసార తరణము సకల పాపహరణము - ఎస్. వెంకట్రామన్
- సీతనంపుదామే శ్రీరాముని పురికి ఏమే - సుందరమ్మ
[మార్చు] మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)