చెట్టు ఎక్కుట

వికీపీడియా నుండి
చెట్టు ఎక్కుట
చెట్టు ఎక్కుట

ఎత్తుగా ఉన్న చెట్ల పైకి వివిధ ఉపయోగముల కొరకు కాళ్ళు, చేతుల సహాయంతో చెట్టు పైకి చేరడాన్ని చెట్టు ఎక్కుట అంటారు. చెట్టు ఎక్కే వ్యక్తి అవసరాన్ని బట్టి వివిధ పరికరాలను ఉపయోగిస్తాడు. తాడు, బంధనం, శిరస్త్రాణం వంటి సాధనముల ద్వారా ప్రమాదముల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. చెట్టు ఎక్కగలిగె సామర్ధ్యం చెట్టు ఎక్కె వ్యక్తి యొక్క అనుభవము, నైపుణ్యము, నేర్పుపై ఆధారపడి ఉంటుంది.

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు