చెన్నూరు
| ?చెన్నూరు మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | చెన్నూరు |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 14 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
35,331 (2001) • 17923 • 17408 • 65.67 • 77.81 • 53.24 |
చెన్నూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. చెన్నూరు పట్టణము పెన్నా నది ఒడ్డున ఉన్నది. నది పక్కలనె ఉన్నా తాగెతన్దుకు నిల్లు లెవు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఇది జిల్లలొ ఛల ఫెమస్ హిస్తరి ఉన్ది. బ్రితిష్ కలములొ ఇక్కదికి థమస్ మున్రొ చల సర్లు వచ్చిన్దు.
[మార్చు] ఆలయములు
చెన్నూరు పట్టణము నందు చాలా గుళ్ళు ఉన్నవి.
[మార్చు] పాడిపంటలు
ఈ పట్టణము మరియు చుట్టుపక్కల పల్లెలందు వరి, చెరకు, తమలపాకు, పసుపు, వేరు శనక్కాయలు ఎక్కువగా పండిస్తారు.
[మార్చు] వ్యాపారము
రైతులు ఎక్కువగా చెరకు,తమలపాకులు పండిస్తారు కాబట్టి ఎక్కువగా చెక్కెర, తమలపాకుల వ్యాపారము జరుగుతుంది. అలాగే సమీపమున పెన్నా నదిలో చేపలు విస్తారముగా లభించడమువల్ల చేపల వ్యపారము కూడా బాగా జరుగుతుంది.
[మార్చు] కర్మాగారములు
చెన్నూరు సమీపములో వైఎస్ఆర్ జిల్లాలోనే పేరొందిన చెక్కెర కర్మాగారము ఉన్నది. చెన్నూరు పట్టణ సమీపములో బాలాజీ బయోమాస్ కేంద్రము ఉన్నది.
[మార్చు] గ్రామాలు
- బయనపల్లె
- చెన్నూరు
- చిన్నమాచుపల్లె
- దౌలతాపురం
- దుగ్గనపల్లె
- గుర్రంపాడు
- కనుపర్తి
- కొక్కరాయపల్లె
- ముండ్లపల్లె
- నజీర్బేగ్పల్లె
- రాచిన్నయ్యపల్లె
- రమణపల్లె
- రుద్రభారతిపేట
- శివాలపల్లె
- ఉప్పరపల్లె
- బాలసింగాయ పల్లి
|
|||||||