చెలికాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెలికాడు
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
తారాగణం వడ్డే నవీన్,
ప్రేమ,
హీరా
నిర్మాణ సంస్థ ఓం సాయి తేజశ్విని ఫిల్మ్స్
భాష తెలుగు

చెలికాడు 1997లో విడుదలైన తెలుగు సినిమా. ఓం సాయి తేజస్విని ఫిలిమ్స్ కింద క్రింద చిన్న చౌదరి అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించాడు.

తారాగణం[మార్చు]

  • వడ్డే నవీన్
  • హీరా ప్రేమ
  • రుచిత
  • చంద్రమోహన్
  • గిరిబాబు
  • చలపతిరావు
  • బాబు మోహన్
  • కాస్ట్యూం కృష్ణ
  • మల్లికార్జునరావు
  • ఉత్తర
  • శ్రీలక్ష్మి
  • కల్పనారాయ్
  • జయశీల
  • పాకీజా
  • నాగేంద్రబాబు

సాంకేతిక వర్గం[మార్చు]

  • సమర్పణ: సి.శ్రీథర్ రెడ్డి
  • బ్యానర్: ఓం సాయి తేజస్విని ఫిలిమ్స్
  • కథ మాటలు జి.సత్యమూర్తి
  • పాటలు: వేటూరి సుందరరామమూఋతి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాత, అనూరాధ శ్రీరాం నాగూర్ బాబు
  • స్టిల్స్: వీరబాబు
  • కాస్ట్యూమ్స్: వెంకటేశ్వరరావు, ఖాదర్
  • ఆపరేటివ్ కెమేరామన్ : కొండలరావు
  • ఆర్ట్ : రాజు
  • ఫైట్స్ : రాజు
  • నృత్యాలు: శివశంకర్, కళ, దిలీప్, స్వర్ణ, లారెన్స్
  • ఎడిటర్: జి.జి.కృష్ణారావు
  • కెమేరా: యన్.సుధాకరరెడ్డి
  • సంగీతం: యస్.ఎ.రాజ్ కుమార్
  • నిర్మాత: చిన్న చౌదరి అంజిరెడ్డి
  • దర్శకత్వం : శరత్

మూలాలు[మార్చు]

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చెలికాడు&oldid=4026853" నుండి వెలికితీశారు