చెల్లెలి కాపురం
వికీపీడియా నుండి
| చెల్లెలి కాపురం (1971) | |
| దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
|---|---|
| తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | అమృతా ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- ఆడవే మయూరి నటన మాడవే మయూరి - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
- కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: డా. సినారె
- నా చిట్టి నా చిన్ని ఆనక చెబుతాలే అన్ని అల్లరి పెట్టకు - పి.సుశీల, బి.వసంత - రచన: దాశరధి
- పిల్లగాలి ఊదింది పిల్లనగ్రోవి పల్లవించి ఊగింది గున్నమావి - ఎస్.పి.బాలు
- బలే బలే మా అన్నయ్య బంగారంలాటి అన్నయ్య - ఎస్.జానకి
- రానే వచ్చాడు తీరా తానే వచ్చాడు కృష్ణుడు - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ బృందం
మూలాలు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)