చేతి పంపు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Hand pump-en.svg

చేతి పంపులు అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి మరియు యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో మరియు విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం మరియు నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.

రకములు[మార్చు]

చూషణ మరియు లిఫ్ట్ చేతి పంపులు[మార్చు]

చూషణ మరియు లిఫ్ట్ అనునవి ప్రవాహులను పంపింగ్ చేయుటలో ముఖ్యమైనవి. చూషణ అనునది పంప్ చేయవలసిన ప్రవాహికి మరియు పంపు మధ్య భాగానికి మధ్య నిలువుగా ఉన్నదూరం, అదేవిధంగా లిఫ్ట్ అనగా పంపు మధ్య భాగానికి మరియు నిర్గమ స్థానానికి మధ్యనున్న నిలువు దూరం. ఒక చేతిపంపు 7 మీటర్ల లోతు న గల వాతావరణ పీడనానికి పరిమితంగా పీల్చుకుంటుంది.[1] చేతిపంపు ప్రవాహికి కొంత ఎత్తుకు లిఫ్ట్ చేయటం దాని సామర్థం పై ఆధారపడి ఉంటుంది.

సిఫాన్స్[మార్చు]

నీరు ఎల్లప్పుడూ పల్లం వైపు వస్తుంది. ఈ నియమం ఆధారంగా కొన్ని ప్లాస్టిక్ లేదా రబ్బరు బల్బు తో కూడిన ప్లాప్ వాల్వులు సాధారణ పంపులు వాటి ప్రతి చివర ఖాళీ ప్రవాహి లేదా వాటర్ కేన్స్ నుండి టాంక్స్ కు కలుపబడి ఉంటాయి. ఒకసారి బల్బు ప్రవాహితో నిండిన యెడల ఆ ప్రవాహి అధిక ఎత్తునుండి అల్ప స్థానానికి వస్తుంది.

Direct action[మార్చు]

Direct action hand pumps have a pumping rod that is moved up and down, directly by the user, discharging water. Direct action handpumps are easy to install and maintain but are limited to the maximum column of water a person can physically lift of up to 15 m.

Deep wells[మార్చు]

Deep well hand pumps are used for high lifts of more than 15 m. The weight of the column of water is too great to be lifted directly and some form of mechanical advantage system such as a lever or flywheel is used. High lift pumps need to be stronger and sturdier to cope with the extra stresses. The installation, maintenance and repair of deep well hand pumps is more complicated than with other hand pumps.

A deep well hand pump theoretically has no limit to which it can extract water. In practice, the depth is limited by the physical power a human being can exert in lifting the column of water, which is around 80 m.

Diaphragm[మార్చు]

Diaphragm pumps have the advantage that they pump relatively lightly due to the lack of pulling rods and are corrosion resistant. Their disadvantage is that they need a specific length of tubing and high quality rubber diaphragms, which are costly and are relatively inefficient due to the extra work needed to deform the diaphragm.

Rubber diaphragms will eventually leak and need to be replaced. Because this is usually complicated and costly, diaphragm pumps operating in poor rural areas are often abandoned once the diaphragm wears out.

Progressive cavity[మార్చు]

Progressive cavity pumps consist of a single helix rotor inserted into a double helix stator. As the rotor is turned, the voids in the stator are screwed upwards along the axis of rotation. Progressive cavity pumps can have complicated gearing mechanisms and are difficult for local pump technicians to maintain and repair.

A rope and washer pump is a type of progressive cavity hand pump.

లిఫ్ట్ శ్రేణి[మార్చు]

చేతి పంపులలోని వివిధ రకాల లిప్ట్ శ్రేణి క్రింద ఇవ్వబడింది:

రకం శ్రేణి
సక్షన్ పంపులు 0 – 7 మీటర్లు
తక్కువ లిఫ్ట్ పంపులు 0 – 15 మీటర్లు
ప్రత్యక్ష చర్య పంపులు 0 – 15 మీటర్లు
మాధ్యమిక లిఫ్ట్ పంపులు 0 – 25 మీటర్లు
హై లిఫ్ట్ పంపులు 0 – 45 మీటర్లు, లేదా అంతకు పైన

చిత్రమాలిక[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Water lifting devices". Fao.org. Retrieved 2013-12-31. 

ఇతర లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చేతి_పంపు&oldid=1257857" నుండి వెలికితీశారు