చైతన్య
వికీపీడియా నుండి
| చైతన్య (1991) | |
| దర్శకత్వం | ప్రతాప్ పోతన్ |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగార్జున , గౌతమి, సుత్తివేలు |
| సంగీతం | ఇళయరాజా |
| నిర్మాణ సంస్థ | శ్రీ తిరుమలేశ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- ఓహో లైలా ఓ చారుశీల కోపమేల (గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- కన్నె లేడి కన్ను గీటి కసి మీదుండి మగడా (గానం : ఎస్.పి. శైలజ)
- పాప ఈడు గోల పాట పేరు జోల (గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో (గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్.జానకి)
- స్వీటీ, ఎంత దెబ్బతీసింది నీ గుమ్మ ప్రేమ (గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మరియు ఎస్.జానకి)