చైతన్య మహాప్రభు
వికీపీడియా నుండి
|
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. |
చైతన్య మహాప్రభు : (ఆంగ్లం : Chaitanya Mahaprabhu) చైతన్య అనే పేరుతోనూ ప్రసిద్ధి, (బెంగాలీ চৈতন্য মহাপ্রভূ ) (1486 - 1534), ఒక తపస్వి మరియు బెంగాల్ 16వ శతాబ్దానికి చెందిన సాంఘిక సంస్కర్త.[1] బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్) మరియు ఒరిస్సా[2] వైష్ణవ పాఠశాలయైన భక్తి యోగమును భగవద్గీత మరియు భగవద్‌పురాణముల ఆధారితంగా, కృష్ణప్రేమే సిద్ధాంతంగా రూపొందించినవాడు.[3] "యోగ ధర్మాన్ని, వ్యాపింపజేశాడు. కృష్ణుడిపట్ల పరిశుద్ధప్రేమే ముక్తికి మూలమని చాటాడు. శ్రీకృష్ణుడి నామాన్ని జపించడం సర్వోత్తమమని చాటాడు."</ref>. ఇతని అనుయాయులు లేదా శిష్యులు గౌడీయ వైష్ణవులు, ఇతడిని అవతారపురుషుడిగా కొలుస్తారు.[4]
గౌర (సంస్కృత భాషలో పసిడి రంగువాడు) అనే పేరుతోనూ ప్రసిద్ధి. [5]
విషయ సూచిక |
[మార్చు] గుర్తింపు
సమకాలీన గ్రంధాల మరియు విశ్వాసాల ఆధారంగా, చైతన్య మహాప్రభు తనలో మూడు విషయాలు లీనమై యున్నాయని, అవి; శ్రీకృష్ణుడి భక్తుడు, కృష్ణ ప్రేమ బోధకుడు, స్వయంగా కృష్ణుడు రాధా సమేతమై తనలో లీనమైయున్నాడు.[6][7][8][9]16వ శతాబ్దపు రచయితల ప్రకారం, చైతన్యుడు అనేక సార్లు తన "విశ్వరూపాన్ని" ప్రదర్శించాడనీ, అది అచ్చం శ్రీకృష్ణుడి చూపిన విశ్వరూపంతో సమానంగా వున్నది. ఇలా విశ్వరూపాన్ని అద్వైత ఆచార్యుడు మరియు నిత్యానంద ప్రభువుల వారికి ప్రదర్శించాడని ప్రతీతి.[10][11][12]
[మార్చు] బోధనలు
చైతన్యుడి, ఎపిస్టెమాలజి మరియు ధార్మిక బోధనలు పదివున్నాయి, వీటికే "దశ మూల బోధనలు" అని వ్యవహరిస్తారు.[13] అవి:
- ధార్మిక గ్రంధాలు అయినటువంటి భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం, గ్రంధాల ఆధారంగా క్రింది తొమ్మిది సత్యాలు స్థాపించబడినవి;
- శ్రీకృష్ణుడు "మహా" మరియు "అనంత" 'సత్యం'.
- శ్రీకృష్ణుడు దివ్యశక్తి (transcendental), జీవశక్తి (living entities), మరియు భౌతిక (material nature) శక్తులకు మూలము.
- కృష్ణుడు రస సముద్రుడు.
- జీవులులన్నిటికీ మూలవస్తువు కృష్ణుడే.
- కొన్ని జీవులు భౌతికశక్తుల ప్రభావాలకు లోనవుతాయి.
- ఇతర జీవుల దివ్యశక్తులు, భౌతిక విధానాలకూ మరియు శక్తులకు అతీతంగా వుంటాయి.
- జీవులు మరియు భౌతికపరమయిన ప్రకృతి అచింత్య భేద అభేద, ఒకదానికొకటి అంతర్భాగమైనప్పటికీ, శ్రీకృష్ణుడి అంతర్భాగాలు కావు.
- భక్తి లేదా కృష్ణుడి పట్ల పరిపూర్ణ భక్తి మాత్రమే ముక్తికి మార్గము.
- శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ అత్యున్నత లక్ష్యం.
[మార్చు] ఇవీ చూడండి
- అచింత్య భేద అభేద
- చైతన్య చరితామృత
- హరేకృష్ణ
- పూరీ జగన్నాధ్ ఆలయం
- గౌరంగ
- నిత్యానందులు
- పంచ తత్వ (వైష్ణవం)
- భక్తి వేదాంత స్వామి ప్రభుపాద
[మార్చు] పాదపీఠికలు
- ↑ Britannica: Caitanya Movement
- ↑ Ravi Shankar discusses Sri Chaitanya Mahaprabhu
- ↑ Srimad Bhagavatam (Introduction) "Lord Caitanya not only preached the Srimad-Bhagavatam but propagated the teachings of the Bhagavad-gita as well in the most practical way"
- ↑ The Brahma-Madhva-Gaudiya Disciplic Succession"కలికాలంలో, విజ్ఞానవంతులు, సమూహాలలో ప్రసంగించి, కృష్ణనామాన్ని జపించి తరిస్తారు. "
- ↑ In the Name of the Lord (Deccan Herald)
- ↑ Daniel Coit Gilman, Harry Thurston Peck, Frank Moore Colby, The New International Encyclopædia - Encyclopedias and dictionaries (1904) p. 198, "was regarded as also divine and as a reincarnation of Krishna himself".
- ↑ Margaret H. Case, Seeing Krishna: The Religious World of a Brahman Family in Vrindaban (2000) p. 63
- ↑ C. J. Fuller, The Camphor Flame: Popular Hinduism and Society in India (2004) p. 176
- ↑ David G. Bromley, Larry D. Shinn, Krishna Consciousness in the West(1989) p. 69
- ↑ CC Adi-lila 17.10
- ↑ Chaitanya Bhagavata Ādi-khaṇḍa 1.122
- ↑ Chaitanya Bhagavata, Madhya-khaṇḍa 24
- ↑ Thakura, B. (1993). Jaiva dharma: The universal religion (K. Das, Trans.). Los Angeles, CA: Krishna Institute.
[మార్చు] బయటి లింకులు
- Gaudiya Vaishnavism - The Tradition of Chaitanya
- Krishna.com "All about Krishna." Teachings, history, art, MP3s.
- Bhaktivedanta Book Trust Website containing information about books authored by A. C. Bhaktivedanta Swami Prabhupada
- Sri Chaitanya Mahaprabhu: His Life and Precepts
- The Teachings of Lord Chaitanya Online Book
- Srimad Bhagavatam 11.5.32 A Verse from the Bhagavata Purana, which refers to Chaitanya Mahaprabhu
- Scriptural Statements/Predictions regarding Caitanya Mahaprabhu's birth
- Chaitanya Charitamrta Online Biography
- List of biographical works and other sources
- Golden Volcano — A Tragedy of Separation The Golden Volcano of Divine Love (by Srila B.R. Sridhar Maharaj)
- Lord Gouranga and His Message of Devotion (theosophical.ca)
- Chaitanya Mahaprabhu By Mahashakti Dasa
- Lord Gauranga – a biography by Swami Sivananda