చొప్పదండి
| ?చొప్పదండి మండలం కరీంనగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | చొప్పదండి |
| జిల్లా(లు) | కరీంనగర్ |
| గ్రామాలు | 12 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
48,659 (2001) • 24721 • 23938 • 52.68 • 65.58 • 39.37 |
చొప్పదండి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. చొప్పదండి కరీంనగర్ నుండి 20 కిలోమీటర్లు ఉత్తరాన ఉన్నది. కరీంనగర్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయం చొప్పదండిలో ఉన్నది. ఇక్కడ చాళుక్యులు కట్టించిన శివాలయం ఉన్నది. ఇందులో చాళ్యుక్య శైలిలోని శిల్పకళ పేరొందినది.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- రాగంపెట
- చిట్యాల్పల్లి
- అర్నకొండ
- భూపాలపట్నం
- చొప్పదండి
- గుమ్లాపూర్
- కత్నేపల్లి
- కోనేరుపల్లి
- రుక్మాపూర్
- కొలిమికుంట
- చాకుంట
- వెదురుగట్టు
- రేవెల్లి
- పెద్ద కుర్మపల్లి
- దెసాయి పెట
- మంగల పల్లె
ఇవి కూడా చూడండి [మార్చు]
|
|||||||
|
|
|
|---|---|
| రాగంపేట · చిట్యాల్పల్లి · అర్నకొండ · భూపాలపట్నం · చొప్పదండి · గుమ్లాపూర్ · కాట్నపల్లి · కోనేరుపల్లి · రుక్మాపూర్ · కొలిమికుంట · చాకుంట · వెదురుగట్టు · రేవెల్లి · దేశాయిపేట |