చత్తీస్ గఢ్

వికీపీడియా నుండి
(ఛత్తీస్ గఢ్ నుండి దారిమార్పు చెందింది)
ఛత్తీస్‌గఢ్ పేరుతో ఇదే సమాచారానికై ఇంకో వ్యాసం ఇప్పటికే ఉంది. ఈ రెండు వ్యాసాలను కలపాలని ప్రతిపాదన.

ఛత్తీస్ గడ్, భారతదేశం లోని ఒక రాష్ట్రం. 21 దశాబ్దం లో కొత్తగా నవంబర్ 1, 2000న ఏర్పడిన రాష్ట్రం. దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రం లో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రం కు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ దక్షినాన, తూర్పున ఒరిస్సా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్త్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.

ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

ఛత్తీస్ గడ్ లో 18 రాష్త్రాలు ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ మరియు సర్గుజ.

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2 మే 2007 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె