ఛాందోగ్యోపనిషత్తు

వికీపీడియా నుండి

ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. ఉపనిషత్తులన్నిటిలోకి ప్రాచీనమైనదని కొందరి అభిపాయం. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "తత్వమసి" ఈ ఉపనిషత్తులోనిదే. ఎనిమిది అధ్యాయాలకు విస్తరించిన ఈ ఉపనిషత్తులో దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుని గురించి, వైచిత్రవీర్యుడైన ధృతరాష్ట్రుని గురించి ప్రస్తావించబడింది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె