జంతర్ మంతర్ వేదశాల

వికీపీడియా నుండి
జంతర్ మంతర్ వద్ద సందర్శకులు.


అక్షాంశరేఖాంశాలు: 26°55′29″N 75°49′28″E / 26.92472, 75.82444

జంతర్ మంతర్ వేధశాల (ఆంగ్లం Jantar Mantar) జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, జైపూర్ (రాజస్థాన్) లో నిర్మించిన ఒక ఖగోళ వేధశాల. దీని నిర్మాణం 1727 మరియు 1734 ల మధ్యకాలంలో జరిగినది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 వున్నవి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు ఢిల్లీ లోనూ ఒక వేధశాల నిర్మింపబడినది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.


[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు