జంతర్ మంతర్ వేధశాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జంతర్ మంతర్ వద్ద సందర్శకులు.

Coordinates: 26°55′29″N 75°49′28″E / 26.92472°N 75.82444°E / 26.92472; 75.82444

జంతర్ మంతర్ వేధశాల (ఆంగ్లం Jantar Mantar) జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, జైపూర్ (రాజస్థాన్) లో నిర్మించిన ఒక ఖగోళ వేదశాల. దీని నిర్మాణం 1727 మరియు 1734 ల మధ్యకాలంలో జరిగినది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 వున్నవి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు ఢిల్లీ లోనూ ఒక వేధశాల నిర్మింపబడినది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.


ఇవీ చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]