జంభిక
వికీపీడియా నుండి
| Bone: Maxilla | |
|---|---|
| Side view. Maxilla visible at bottom left, in green. | |
| Front view. Maxilla visible at center, in yellow. | |
| Gray's | subject #38 157 |
| Precursor | 1st branchial arch[1] |
| MeSH | Maxilla |
| Dorlands / Elsevier |
Maxilla |
జంభిక' (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.
క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.
మూలాలు[మార్చు]
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.