జగత్ జెంత్రీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగత్ జెంత్రీలు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం లక్ష్మీదీపక్
తారాగణం శోభన్ బాబు,
వాణిశ్రీ,
ఎస్.వి. రంగారావు
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి
ఛాయాగ్రహణం ఎం.కన్నప్ప
నిర్మాణ సంస్థ ఫల్గుణ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఎక్కడున్నాడో వాడెక్కడున్నాడో - ఎల్. ఆర్. ఈశ్వరి
  2. ఛీరియో టాటా కన్నులనిండా కైపులు ఉంటే నో ఫియర్ మైడియర్ - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
  3. నీ మనసులోకి రావాలి కాపురానికి నే అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో నువ్వు పైలా పచ్చీసుమీద ఉన్నావయ్యో - సుశీల, ఘంటసాల . రచన: కొసరాజు
  5. హరి ఓం హరి ఓం అనరా ఆల్‌ బిత్తరులకు కాలం గదరా - ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందం

వనరులు[మార్చు]