జగత్ జెట్టీలు
వికీపీడియా నుండి
| జగత్ జెట్టీలు (1970) | |
| దర్శకత్వం | కె.వి. నందనరావు |
|---|---|
| నిర్మాణం | పి. ఏకామ్రేశ్వరరావు |
| తారాగణం | శోభన్ బాబు, యస్వీ రంగారావు , వాణిశ్రీ, గుమ్మడి |
| నిర్మాణ సంస్థ | ఫల్గుణ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- అంబ పలుకవే జగదంబ పలకవే - ఎస్.పి.బాలు, పి.సుశీల, మాధవపెద్ది - రచన: కొసరాజు
- చిరునవ్వు దివ్వె ఏమన్నది అరమోడ్పు కన్ను -పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దేవులపల్లి
- జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు వారెవా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- షోకైన మల్లెపువ్వుమీద మగవాడా నీకు మోజులేదా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అప్పలాచార్య