జట్రోఫా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జట్రోఫా
Spicy Jatropha (Jatropha integerrima)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: Malpighiales
కుటుంబం: యుఫోర్బియేసి
ఉప కుటుంబం: Crotonoideae
జాతి: Jatropheae
జాతి: జట్రోఫా
లి.[1]
జాతులు

Approximately 175, see Section Species.

జట్రోఫా ('Jatropha) పుష్పించే మొక్కలలో యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన ఒక ప్రజాతి. ఇందులో సుమారు 175 జాతుల మొక్కలు ఉన్నాయి. జట్రోఫా పదం గ్రీకు పదాలైన ἰατρός (iatros), అనగా "physician," మరియు τροφή (trophe), అనగా "nutrition," మూలంగా వచ్చింది. వీనిలో అతి విషపూరితమైన పదార్దాలు ఉంటాయి.

కొన్ని జాతులు[మార్చు]

Jatropha multifida

మూలాలు[మార్చు]

  1. "Genus: Jatropha L". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2007-10-05. సంగ్రహించిన తేదీ 2010-08-13. 
  2. "Species Records of Jatropha". Germplasm Resources Information Network. United States Department of Agriculture. సంగ్రహించిన తేదీ 2011-03-19. 
  3. "Jatropha". Integrated Taxonomic Information System. సంగ్రహించిన తేదీ 2011-03-19. 
"http://te.wikipedia.org/w/index.php?title=జట్రోఫా&oldid=858395" నుండి వెలికితీశారు