జనవరి 23
వికీపీడియా నుండి
జనవరి 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 23వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 342 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 343 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1565 - తళ్లికోట యుద్ధము
జననాలు [మార్చు]
- 1890: డాక్టర్ హిల్డా మేరీ లాజరస్ (డా. హెచ్.ఎం. లాజరస్) ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. పుట్టిన రోజు 23 జనవరి 1890. మరణించిన రోజు 23 జనవరి 1978 (88 సంవత్సరాలు బ్రతికింది). జననం, మరణం 23 జనవరి నాడే)
- 1893: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ ప్రముఖ తెలుగు సాహితీకారులు.
- 1897: ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోసు
- 1915: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత ఆర్థర్ లూయీస్.
- 1926: శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే
మరణాలు [మార్చు]
- 1978: డాక్టర్ హిల్డా మేరీ లాజరస్ (డా. హెచ్.ఎం. లాజరస్) ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. పుట్టిన రోజు 23 జనవరి 1890. మరణించిన రోజు 23 జనవరి 1978 (88 సంవత్సరాలు బ్రతికింది). జననం, మరణం 23 జనవరి నాడే)
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 22 - జనవరి 24 - మార్చి 29 - మే 29 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |