జబూర్
వికీపీడియా నుండి
జబూర్ : (అరబ్బీ : زبور) దావూద్ ప్రవక్త ప్రవచించిన మతాన్ని అవలంబించే సబాయూన్ (అరబ్బీ : صابؤون , గ్రీకు : Σεβομενοι) ల పవిత్ర గ్రంధం. ఖురాన్ ప్రకారం అవతరింపబడ్డ గ్రంధాలలో ఒకటి. ఈ గ్రంధం దావూద్ ప్రవక్తపై అవతరింపబడినది. దీనినే దావీదు కీర్తనలు అని కూడా అంటారు.
[మార్చు] బయటి లింకులు
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] నోట్స్
^ Theological Wordbook of the Old Testament, vol. 1, pg. 245.
^ K. Ahrens, Christliches im Qoran, in ZDMG , lxxxiv (1930), 29
^ C. G. Pfander, The Balance of Truth, pg. 51