జమీందార్
వికీపీడియా నుండి
| జమీందార్ (1965) | |
| దర్శకత్వం | వి. మధుసూదనరావు |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, గుమ్మడి, నాగభూషణం, రేలంగి |
| సంగీతం | టి. చలపతి రావు |
| గీతరచన | ఆరుద్ర |
| నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
విషయ సూచిక |
నటీనటులు [మార్చు]
- అక్కినేని నాగేశ్వరరావు - శేషగిరిరావు / శేషు
- కృష్ణకుమారి - సరోజ
- గుమ్మడి వెంకటేశ్వరరావు - సుబ్బారావు
- నాగభూషణం - రాజు / రాజారెడ్డి
- హేమలత - లక్ష్మి, సుబ్బారావు భార్య
- రేలంగి వెంకట్రామయ్య - హనుమంతు
- ముదిగొండ లింగమూర్తి - నరహరి
- సూర్యకాంతం - నరహరి భార్య
- ఎల్. విజయలక్ష్మి - సెక్రటరీ
- మిక్కిలినేని - జోగీందర్
- సత్యనారాయణ - జానీ
- సీతారాం - సుబ్బారావు గుమస్తా
- నెల్లూరు కాంతారావు - మూర్తి
పాటలు [మార్చు]
- అమ్మాయిగారు చాల చాల కోపంగా - టి.ఆర్.జయదేవ్, పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం
- ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే - ఘంటసాల,సుశీల
- కస్తూరి రంగ రంగా చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల
- చుక్కలు పొడిచేవేళ అహ మక్కువ తీరేవేళ ఆడపిల్లే పొడుపుకధ పొడవాలి - రచన: ఆరుద్ర[1] ; గానం: పి.సుశీల, ఘంటసాల
- నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి.సుశీల
- నేనే నేనే లేత లేత పూలబాలను తేనెటీగ సోకినా తాళజాలను - రచన: ఆరుద్ర; గానం: ఎస్. జానకి
- పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే ఏంచేస్తావు - ఘంటసాల, పి.సుశీల
మూలాలు [మార్చు]
- ↑ జమీందార్, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2002, పేజీలు: 6-7.
వనరులు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)