జమ్మూ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము [[:|]] తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
జమ్మూ పట్టణం భారతదేశంలోని జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రపు వేసవి రాజధాని. దీనిని "గుళ్ళ పట్టణం (City of Temples)"గా కూడా పిలుస్తారు. ఇచ్చట అనేక ప్రసిద్ధ ఆలయాలున్నాయి. అందులో కటరాలోని వైష్ణోదేవి ఆలయం ఒకటి.