జలార్ణవం రాగం
వికీపీడియా నుండి
జలార్ణవం రాగము కర్ణాటక సంగీతంలో 38వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
-
-
-
- (S R1 G1 M2 P D1 N2 S)
-
-
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
-
-
-
- (S N2 D1 P M2 G1 R1 S)
-
-
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 2వ మేళకర్త రాగమైన రత్నాంగి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- రక్కసమరదన - ఏక - వెంకటమఖి
- శ్రీవిద్యారాడగోపాలం - మిశ్ర ఏక - ముత్తుస్వామి దీక్షితులు
- సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||