జల్లెడ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
జల్లెడ (ఆంగ్లం Sieve) అవసరమైన వస్తువుల్ని అనవసరమైన వస్తువుల్నించి వేరుచేయడానికి ఉపయోగించే పరికరం.
సామాన్యంగా ఇండ్లలో మర ఆడించిన పిండి నుండి పొట్టును తొలగించడానికి, బియ్యం నుండి నూకల్ని వేరుచేయడానికి ఉపయోగిస్తాము.