జవహర్ నవోదయ విద్యాలయం
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
జేఎన్వీ అని సంక్షిప్తంగా పిలువబడే జవహర్ నవోదయ విద్యాలయం ఎంపిక చేయబడ్డ విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు భారత దేశ ప్రభుత్వం నెలకొలిపిన ప్రత్యేక విద్యాలయం. గ్రామ్య ప్రాంతాల విద్యార్థులకు వారి ఆర్థిక పరిస్థితి కి తావు లేకుండా చక్కని, మెరుగైన, ఆధునిక విద్యను అందించటం ఈ విద్యాలయాల లక్ష్యం. తమిళనాడు తప్ప దేశ వ్యాప్తంగా ఈ విద్యాలయాలు ఉన్నాయి. 2010 నాటికి వీటి సంఖ్య 593. జిల్లా స్థాయి లో జరిగే దేశ వ్యాప్త పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
[మార్చు] ప్రాంతాల వారీగా నవోదయ విద్యాలయాలు
భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఎనిమిది ప్రాంతీయ కార్యాలయాలను స్థాపించింది. వీటి ఆధీనంలో 2010 వరకు సుమారు 600 విద్యాలయాలు పనిచేస్తున్నాయి.
- భోపాల్ (94): మధ్య ప్రదేశ్ (48), ఛత్తీస్ ఘర్ (16) మరియు ఒడిశా (30)
- చండీఘర్ (45): పంజాబ్ (18), హిమాచల్ ప్రదేశ్ (12), Jammu and Kashmir (14) మరియు చండీఘర్ (1)
- హైదరాబాద్ (70): ఆంధ్ర ప్రదేశ్ (22), కర్ణాటక (27), కేరళ (14), పుదుచ్చేరి (4), A.&N. Islands (2) మరియు లక్షద్వీపాలు (1)
- లక్నో (82): ఉత్తర ప్రదేశ్ (69) మరియు ఉత్తరాంచల్ (13)
- పాట్నా (75): బీహార్ (38), జార్ఖండ్ (22) మరియు పశ్చిమ బెంగాల్ (15)
- పూణే (60): మహారాష్ట్ర (32), గుజరాత్(23), గోవా(2), Daman & Diu (2) and Dadra & Nagar Haveli (1)
- North East India (85): మేఘాలయ(7), మణిపూర్(9), మిజోరమ్ (8), అరుణాచల్ ప్రదేశ్ (16), నాగాలాండ్ (11), త్రిపుర(4), సిక్కిం(4) మరియు అస్సాం (26).
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
|
||||||||