జష్‌పూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jashpur జిల్లా
जशपुर जिला
Chhatisgarh జిల్లాలు
Chhatisgarh రాష్ట్రంలో Jashpur యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Chhatisgarh
ముఖ్యపట్టణం Jashpur Nagar
తాలూకాలు 8
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు 1
 • శాసనసభ నియోజకవర్గాలు 4
Area
 • మొత్తం 5
జనాభా (2011)
 • మొత్తం 851
 • జనసాంద్రత [[C
జనగణాంకాలు
 • అక్షరాస్యత 82%
 • లింగ నిష్పత్తి 1000:1005
ప్రధాన రహదారులు 1(NH-43)
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

చత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని 27 జిల్లాలలో జాస్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా జాస్‌పూర్ పట్టణం ఉంది. జిల్లా సరిహద్దులలో జార్ఖండ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది. [1]

చరిత్ర[మార్చు]

బ్రిటిష్ రాజ్ పాలనా సమయంలో " ఈస్టర్న్ స్టేట్ ఏజంసీకి " జాస్‌పూర్ పట్టణం జాస్‌పూర్ రాజసంస్థానానికి రాజధానిగా ఉండేది. [2]

భౌగోళికం[మార్చు]

జిల్లా ఉత్తర దక్షిణాల పొడవు 150 కి.మీ. అలాగే తూర్పు మరియు పడమర వెడల్పు 85 కి.మీ. జిల్లా వైశాల్యం 6,205చ.కి.మీ. జిల్లా 22° 17′ మరియు 23° 15′ డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 83° 30′ మరియు 84° 24′ తూర్పు రేఖాంశంలో ఉంది.

  • జాస్‌పూర్ 2 విభాగాలుగా విభజించబడింది : ఉత్తర పర్వత ప్రాంతం మరియు నీచ్‌ఘాట్ అని పిలువబడే దక్షిణ భూభాగం.ఉత్తర భూభాగం లోరోఘాట్‌లో మొదలై కస్తురా, నారాయణపూర్, సుర్గుజా సరిహద్దులో ఉన్న బగీచా వరకు సాగుతుంది. ఈ ప్రాంతం సంరక్షిత అరణ్యాలుగా నిర్ణయించిన అరణ్యాలతో నిండి ఉంటుంది. సన్నా, బగీచా మరియు నారాయణపూర్ అరణ్యాలతో నిండి ఉంది. సముద్రమట్టానికి 1200 ఎత్తున ఉన్న ఎగువభూభాగ పీఠభూమి వైశాల్యం 1384 చ.కి.మీ. ఇది దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. ఈ పీఠభూమిని పాత్ అంటారు. ఎగువభూములను లొరోఘాట్ నుండి పైకి పోతూఉంది. లోరోఘాట్ 3 టర్నిగ్ పాయింట్లతో 4కి.మీ పొడవు ఉంటుంది. నీచ్ఘాట్ సాధారణంగా చదరంగా ఉంటుంది. అయినా ఈ భూభాగంలో ఎత్తైన పర్వతాలు కూడా ఉన్నాయి. జాస్‌పూర్ మరియు రాయ్‌పూర్ రహదారిలో వద్ద ఉన్న 2 ఘాట్ రోడ్లలో ఒకటి కంసబెల్ ముందున్న జండాఘాట్ అలాగే మరొకటి కంసబెల్ తర్వాత ఉన్న బాలాఘాట్.

పట్టణాలు[మార్చు]

జాతీయరహదారి 78లో జిల్లాలోని ప్రధాన పట్టణాలు (ఎగువ భూములలో లోడం, ఘోలెంగ్ మరియు జాస్‌పూర్ మరియు కుంకురి, బందర్చువాన్, కంసబెల్, లడెగ్ మరియు పత్తలగొయన్) ఉన్నాయి.

  • జాస్‌పూర్ నుండి పోతున్న రహదార్లు :
  1. జష్పూర్ రాంచీ. మనోరా, కుస్మి (170) ద్వారా
  2. జష్పూర్ అంబికాపూర్ . సన్న బగీచా (కిమీ 170 & ఎన్.బి.ఎస్.పి ) ద్వారా
  3. జష్పూర్ అంబికాపూర్. ఈ 2 మరియు 3 వాతావరణ రోడ్డు కాదు. కుంకురి, పత్తల్గొయన్ ద్వారా
  4. జష్పూర్ అంబికాపూర్ (200 కిమీ). నారాయణపూర్, బగీచా ద్వారా
  5. జష్పూర్ అంబికాపూర్.

చరిత్ర[మార్చు]

జిల్లా లోని నిచ్ఘత్ ప్రాంతంలోని కున్‌కురి అత్యంత వేడి ప్రదేశం. అలాగే ఎగువ పర్వతభూభాగంలో ఉన్న పంద్రపతి జిల్లాలో అత్యంత చల్లని ప్రదేశం. ఇది అరణ్యప్రాంతంలో ఉంది. రాయ్‌ఘర్ మరియు అంబికాపూర్‌ల లేక జాస్‌పూర్ మధ్య ఇది కూడలి ప్రాంతం.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 852,043,[3]
ఇది దాదాపు. క్వతార్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. సౌత్ డకోటా నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 473వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 146 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.65%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 1004:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం. 68.6%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. సంగ్రహించిన తేదీ 2011-09-17. 
  2. Malleson, G. B.: An historical sketch of the native states of India, London 1875, Reprint Delhi 1984
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. సంగ్రహించిన తేదీ 2011-09-30. 
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". సంగ్రహించిన తేదీ 2011-10-01. "Qatar 848,016 July 2011 est." 
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. సంగ్రహించిన తేదీ 2011-09-30. "South Dakota 814,180" 

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=జష్‌పూర్&oldid=1282020" నుండి వెలికితీశారు