జహానాబాద్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jehanabad జిల్లా
जहानाबाद जिला
Bihar జిల్లాలు
Bihar రాష్ట్రంలో Jehanabad యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Bihar
డివిజన్ Magadh
ముఖ్యపట్టణం Jehanabad
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Jahanabad
Area
 • మొత్తం 1,569
జనాభా (2011)
 • మొత్తం 1
 • జనసాంద్రత [[C
జనగణాంకాలు
 • అక్షరాస్యత 68.27 per cent
 • లింగ నిష్పత్తి 918[1]
ప్రధాన రహదారులు NH 83
సగటు వార్షిక వర్షపాతం 1074 మి.మీ
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో జహనాబాద్ జిల్లా ఒకటి. జహనాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా మగధ్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లా బీహార్ రాష్ట్ర ముఖ్యపట్టణం పాట్నా కు 45 కి.మీదూరంలోనూ గయ పట్టణానికి 43 కి.మీ దూరంలోనూ ఉంది. దర్ధ మరియు యమునైయా నదీ సంగమంలో ఉంది. ఇది మగధసాంరాజ్యానికి హృదయస్థానంలో ఉంది. ఇక్కడ ప్రాంతీయ భాష మాగహి. ఈ జీల్లా ఒకప్పుడు నక్సలైట్ కార్యక్రమాల వలన వార్తలలో కేంద్రంగా ఉండేది. ప్రస్తుతం జిల్లాలో చేపట్టబడిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు సర్వీస్ సెక్టర్ మెరుగైనందు వలన పరిస్తితి కొంత మెరుగైంది.

చరిత్ర[మార్చు]

1872 లో జహానాబాద్ జిల్లా గయ రాష్ట్రంలోని ఉపవిభాగంగా ఉండేది. జిల్లా 1986 ఆగస్ట్ 1 న రూపొందించబడింది. జహానాబాద్ జిల్లాలో బార్బర్ గుహలు ఉన్నాయి. భరతదేశంలో రాతిని తొలిచి నిర్మించిన పురాతన గుహలలో ఇవి ఒకటిగా గుర్తించబడుతున్నాయి. ఇవి అధికంగా మౌర్యకాలానికి (క్రీ.పూ 322 - 185) సంబంధించినవని భావిస్తున్నారు. కొన్ని అశోకుని కాలానికి చెందినవని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[2]

పేరువెనుక చరిత్ర[మార్చు]

షాజహాన్ కుమార్తె జహనరా బేగం ఙాఅపకార్ధం ఈ ప్రాంతానికి జహానాబాద్ అనే పేరు నిర్ణయించబడింది. జహనరా బేగం షాజహాన్ మరియు అర్జుమండ్ బాను బేగం కుమార్తె. ఆమె 1681 సెప్టెంబర్ 16న జన్మించింది.

భౌగోళికం[మార్చు]

జహానాబాద్ జిల్లా వైశాల్యం 832 చ.కి.మీ.[3] ఇది మెక్సికో లోని ఇస్లా ఏంజల్ లా గుర్డా వైశాల్యానికి సమానం.[4] జిల్లాలో ధాన్యం మరియు కూరగాయలు పండించబడుతున్నాయి. జిల్లాలో వేడి మరియు పొడి వాతావరణం ఉంటుంది

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జహ్నాబాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[5] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[5]

విభాగాలు[మార్చు]

 • జిల్లాలో ఒకేఒక ఉపవిభాగం ఉంది (జహానాబాద్).
 • జహ్నాబాద్ ఉపవిభాగం : జహానాబాద్, కాకో, కాకొ, మొదంగంజ్, ఘొసి, హులస్‌గంజ్, మఖ్దుమ్‌పూర్ మరియు రత్ని ఫరీద్పూర్.

విద్య[మార్చు]

జాహానాబాద్ నగరమంతటా విస్తరించి ఉన్న పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి.

 • సి.బి.ఎస్ విద్యను అందిస్తున్న పాఠశాలల జాబితా:-
 • D.A.V. స్కూల్, B.V.N., ఫ్లో, మానస్ విద్యాలయలో
 •  కేంద్రీయ విద్యాలయ,
 • స్వామి ఉన్నత పాఠశాల Tehta వివేకానంద్

కొత్తగా స్థాపించబడిన పలు ప్రైవేట్ పాఠశాలలు జిల్లాలో విద్యాభివృద్ధికి తగినంత సహకారం అందిస్తిన్నాయి. ది గాంధి ఇంటర్ మీ డియట్ స్కూల్ (వి.టి స్కూల్ మరియు ఎస్.ఎస్ కాలేజ్) జిల్లా విద్యారంగానికి వెన్నెముకగా నిలిచిఉంది.

Demographics[మార్చు]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య .
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత.
2001-11 కుటుంబనియంత్రణ శాతం.
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాశ్యత శాతం.
జాతియ సరాసరి (72%) కంటే.

According to the 2011 census Jehanabad district has a population of 1,124,176,[1] roughly equal to the nation of Cyprus[6] or the US state of Rhode Island.[7] This gives it a ranking of 412th in India (out of a total of 640).[1] The district has a population density of 1,206 inhabitants per square kilometre (3,120/sq mi) .[1] Its population growth rate over the decade 2001-2011 was 21.34%.[1] Jehanabad has a sex ratio of 918 females for every 1000 males,[1] and a literacy rate of 68.27%.[1]

See also[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
 2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17. 
 3. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. 
 4. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Isla Ángel de la Guarda 931km2 
 5. 5.0 5.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme". National Institute of Rural Development. Retrieved September 27, 2011. 
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. 
 7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 

బయటి లింకులు[మార్చు]


మూస:Magadh Division మూస:Magadh Division topics

Coordinates: 24°45′N 85°00′E / 24.750°N 85.000°E / 24.750; 85.000

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=జహానాబాద్&oldid=1419739" నుండి వెలికితీశారు