జాంనగర్ జిల్లా

వికీపీడియా నుండి

మూస:Infobox Indian jurisdiction

Districts of Saurastra, Gujarat

జాంనగర్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది గుజరాత్ పశ్చిమభాగాన కచ్చ్ సింధూశాఖకు దక్షిణ ఒడ్డున ఉంది. చారిత్రకంగా ప్రసిద్ధిచెందిన ద్వారక పట్టణం ఈ జిల్లాలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 19,04,278. జిల్లాలో ఒక జాతీయపార్కు మరియు ఒక పక్షి సంరక్షణ కేంద్రం ఉన్నాయి. జాంనగర్ పట్టణం ఈ జిల్లాకు ప్రధానకేంద్రము.

[మార్చు] సరిహద్దులు

జాంనగర్ జిల్లాకు ఉత్తరాన కచ్ సింధూశాఖ ఉండగా, పశ్చిమాన [[అరేబియా మహాసముద్రము, దక్షిణమున పోరుబందర్ మరియు రాజ్‌కోట్ జిల్లాలు, తూర్పున రాజ్‌కోట్ జిల్లా సరిహద్దుగా ఉన్నది.

[మార్చు] ప్రధాన పట్టణాలు

జాంనగర్ జిల్లాలో ద్వారక, ఓఖా, కళ్యాణ్‌పూర్, కలవాడ్, లింబ్డి, భన్వాడ్, ఖంబాలియాలు ప్రధాన పట్టణాలు.

[మార్చు] బయటిలింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు