జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(జాంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జాంనగర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°30′0″N 70°0′0″E మార్చు
పటం

జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: જામનગર લોકસભા મતવિસ્તાર)) గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1957 నుండి ఇప్పటివరకు జరిగిన 14 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 6 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్, 5 సార్లు భారతీయ జనతా పార్టీ, 2 సార్లు స్వతంత్రపార్టీ, ఒకసారి జనతాదళ్ గెలుపొందాయి.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1957: మనుభాయ్ షా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1962: ఎన్.దండేకర్ (స్వతంత్రపార్టీ)
  • 1967: ఎన్.దండేకర్ (స్వతంత్రపార్టీ)
  • 1971: దౌలత్ సిన్హ్‌జీ జడేజా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1977: వినోద్‌భాయి షేఠ్ (జనతాపార్టీ)
  • 1980: దౌలత్ సిన్హ్‌జీ జడేజా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: దౌలత్ సిన్హ్‌జీ జడేజా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
  • 1991: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
  • 1996: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
  • 1998: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
  • 1999: చంద్రేశ్ కోర్డియా (భారతీయ జనతా పార్టీ)
  • 2004: విక్రం మదం (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2009: విక్రం మదం (భారత జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]