జాతి

వికీపీడియా నుండి

The hierarchy of scientific classification

జాతి అనేది జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. జీవ శాస్త్రంలో ఒక ప్రాధమిక ప్రమాణం. ఒక జాతిలోని జనాభాలో అధిక సారూప్యం కనిపిస్తుంది. ఒక జనాభాకు చెందిన జీవులు అవయవ నిర్మాణంలో అత్యంత సారూప్యం ఉండి, వాటిలో అవి సంపర్కావకాశం కలిగి, ఫలవంతమయిన సంతానాన్ని పొందగలిగినప్పుడు, ఆ జనాభాను ఒక జాతిగా పేర్కొంటాము. వేరు వేరు జాతుల జనాభాలలో భిన్నత్వం ఉండి సంపర్కావకాశాలు ఉండవు.

[మార్చు] జీవులలో జాతుల సంఖ్య

ఇంచుమించుగా 2004 సంవత్సరం వరకు క్రింది జీవజాతులు గుర్తించబడ్డాయి: [2]

[మార్చు] మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
  1. David L. Hawksworth, "The magnitude of fungal diversity: the 1•5 million species estimate revisited" Mycological Research (2001), 105: 1422-1432 Cambridge University Press [1]
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు