జాతీయ రహదారి 1 (భారతదేశం)

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 1 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Indian National Highway 1
1
జాతీయ రహదారి 1
పటం
Map of National Highway 1 in red
National Highway 1 (India).png
Road map of India with National Highway 1 highlighted in solid blue colour
మార్గ సమాచారం
పొడవు456 km (283 mi)
NS: 380 km (240 mi) (New Delhi - Jalandhar)
Phase III: 49 km (30 mi)
Major junctions
South endఢిల్లీ
Major intersectionsజాతీయ రహదారి 2 in ఢిల్లీ

జాతీయ రహదారి 8 in ఢిల్లీ
జాతీయ రహదారి 10 in ఢిల్లీ
జాతీయ రహదారి 24 in ఢిల్లీ
జాతీయ రహదారి 58 in ఢిల్లీ
జాతీయ రహదారి 22 in అంబాల
జాతీయ రహదారి 65 in అంబాల
జాతీయ రహదారి 1A in జలంధర్
జాతీయ రహదారి 71 in జలంధర్

జాతీయ రహదారి 15 in అమృత్‌సర్
North endఅటారీ, పంజాబ్
Location
CountryIndia
Statesఢిల్లీ: 22 km (14 mi)
హర్యానా: 180 km (110 mi)
పంజాబ్: 254 km (158 mi)
Primary destinationsఢిల్లీ - సోనిపట్- కురుక్షేత్ర - అంబాల - జలంధర్ - లుధియానా - ఫగ్వారా - అమృత్‌సర్ - అటారీ
రహదారి వ్యవస్థ
NH 234 NH 1A

జాతీయ రహదారి 1 లేదా ఎన్.హెచ్.1 భారత జాతీయ రహదారులలో ఒకటి. ఇది భారత రాజధాని కొత్త ఢిల్లీని పంజాబ్లోని భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ అనే పట్టణంతో కలుపుతుంది. ఇది లాహోర్ నుండి బెంగాల్ వరకు షేర్ షా సూరి అనే ఢిల్లీ పాలకుడి స్మయంలో నిర్మించబడిన గ్రాండ్ ట్రంక్ రోడ్ లో భాగం. ఈ హైవేను జాతీయ రహదారుల సంస్థ నిర్వహిస్తోంది.

రహదారి గురించి[మార్చు]

ఈ రహదారి అమృత్‍సర్, జలంధర్, ఫగ్వారా,లుధియానా, రాజ్‍పురా, అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపత్, సోనిపత్ ఇంకా ఢిల్లీ మొదలగు నగరాలను కలుపుతుంది. ఈ రహదారి పొడవు దాదాపుగా 456 km (283 mi). ఈ రహదారిపై ఢిల్లీ-లాహోర్ బస్సు నడుస్తుంది.