జాతీయ రహదారి 205
వికీపీడియా నుండి
జాతీయ రహదారి 205 (ఆంగ్లం: National Highway 205) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం పట్టణాన్ని తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని కలుపుతుంది.
విషయ సూచిక |
దారి [మార్చు]
- ఇది తమిళనాడులో చెన్నై, ఆవడి, తిరువళ్ళూరు మరియు తిరుత్తణి పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.
- ఇది ఆంధ్ర ప్రదేశ్ లో పుత్తూరు, తిరుపతి, వాయల్పాడు, మదనపల్లి, కురబాలకోట, బుర్రకాయలకోట, కదిరి, పట్నం, ముదిగుబ్బ, బత్తులపల్లి మరియు అనంతపురం పట్టణాల ద్వారా ప్రయాణిస్తుంది.[1]
కూడళ్ళు [మార్చు]
- ఈ రహదారి చెన్నై వద్ద ఎన్.హెచ్.4 తో కలుస్తుంది.
- ఈ రహదారి అనంతపురం వద్ద ఎన్.హెచ్.7 తో కలుస్తుంది.