జాతీయ రహదారి 222
వికీపీడియా నుండి
జాతీయ రహదారి 222 (ఆంగ్లం: National Highway 222) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని బొంబాయి దగ్గర కళ్యాణ్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిర్మల్ పట్టణాన్ని కలుపుతుంది. దీని పొడవు సుమారు 610 కిలోమీటర్లు (మహారాష్ట్ర - 550 కి.మీ మరియు ఆంధ్ర ప్రదేశ్ - 60 కి.మీ.)
విషయ సూచిక |
దారి [మార్చు]
Mumbai- Bhiwandi - Kalyan - Murbad - Ale Phata - Ahmednagar - Pathardi - Parbhani - Nanded - Bhokar - Bhainsa - Nirmal - Adilabad
కూడళ్ళు [మార్చు]
- ఈ రహదారి నిర్మల్ వద్ద ఎన్.హెచ్.7 తో కలుస్తుంది.
- ఈ రహదారి కళ్యాణ్ వద్ద ఎన్.హెచ్.3 తో కలుస్తుంది.