జాన్ ఎలియట్ డ్రింక్‌వాటర్ బెథూన్
వికీపీడియా నుండి
| జాన్ ఎలియట్ డ్రింక్‌వాటర్ బెథూన్ | |
![]() |
|
| జననం | 1801 శాల్‌ఫోర్డ్?, ఇంగ్లాండు |
|---|---|
| మరణం | ఆగష్టు 12, 1851 కోల్కతా, భారతదేశం |
| వృత్తి | స్త్రీవిద్యా ప్రోత్సాహము |
జాన్ ఎలియట్ డ్రింక్‌వాటర్ బెథూన్ (1801 – 1851) 19వ శతాబ్దపు భారతదేశంలో స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారిలో అగ్రగణ్యుడు.
1849లో, బెథూన్ అప్పటి బ్రిటీషు ఇండియా రాజధాని అయిన కలకత్తా నగరంలో మహిళా విద్యకై ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. ఈ సంస్థ ఆ తరువాత కాలంలో ఈయన పేరు మీదుగా నామకరణం చేయబడి బెథూన్ కళాశాలగా ప్రసిద్ధి చెందింది.[1]
మూలాలు [మార్చు]
- ↑ Sengupta, Subodh Chandra and Bose, Anjali (editors), (1976/1998), Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol I, in Bengali, p 366, ISBN 8185626650
