జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త అయిన జె.కె.గాల్‌బ్రెత్ 1908 లో అక్టోబరు 15 న అమెరికా లోని అంటారియో లో జన్మించాడు. టొరంటో , కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించి హార్వార్డ్ , ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేశాడు. 1949 లో హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ గా వచ్చాడు. 1961-63 మద్య భారతదేశానికి అమెరికా రాయబారిగా పనిచేశాడు. అతని యొక్క ప్రముఖ రచనలు The Affluent Society, The New Industrial State, The Great Crash:1929. ఇతను ఏప్రిల్ 29, 2006 న మరణించాడు

