జాన్ జాక్విస్ రూసో

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పాశ్చాత్య తత్వవేత్తలు
18వ శతాబ్దపు తత్వశాస్త్రం
(నవీన తత్వశాస్త్రం)
Allan Ramsay 003.jpg
1766, రూసో చిత్రం - అల్లాన్ రాంసే
పేరు: {{{name}}}
జననం: (1712-06-28)28 జూన్ 1712
(జెనీవా, స్విట్జర్లాండ్)
మరణం: జూలై 2, 1778(1778-07-02) (వయసు 66)
(Ermenonville, ఫ్రాన్స్)
సిద్ధాంతం / సంప్రదాయం: సోషల్ కాంట్రాక్ట్ థియరీ, విజ్ఞాన కాలం
ముఖ్య వ్యాపకాలు: రాజనీతి తత్వం, సంగీతం, విద్య, సాహిత్యము, ఆటోబయోగ్రఫీ
ప్రముఖ తత్వం: సాధారణ ఉద్దేశ్యం, అమోర్ ప్రాప్రే, మానవ నైజం
ప్రభావితం చేసినవారు: నికోలో మాకియవెల్లి, మైకేల్ డె మోంటైన్, థామస్ హొబ్బెస్, జాన్ లాకె, డెనిస్ డిడెరాట్
ప్రభావితమైనవారు: కాంట్, రోబేస్పియెర్రే, లూయిస్ డే సెయింట్-జస్ట్, ఫెచ్‌టే, హెగెల్, గేథే, రొమాంటిసిజం, పైన్, కామ్‌టే, బోలివర్, కార్ల్ మార్క్స్, ఏంజెల్స్, డెర్రిడా, పాల్ డి మాన్, బెనెడెట్టో క్రోసె, Galvano Della Volpe, Claude Lévi-Strauss, Émile Durkheim, Mikhail Bakunin, లియో టాల్‌స్టాయ్, జాన్ రాల్స్

జీన్ జాక్విస్ రూసో (ఆంగ్లం : Jean Jacques Rousseau) (జెనీవా, 1712 - ఎర్మెనోవిల్లె, 2 జూలై 1778) 18వ శతాబ్దం విజ్ఞానకాలానికి చెందిన ఒక ప్రసిద్ధ తత్వవేత్త, రచయిత, మరియు కంపోజర్. ఇతడి రాజనీతి తత్వం ఫ్రెంచి విప్లవం మరియు నవీన రాజనీతి మరియు విద్యపై తీర్వమైన ప్రభావాన్ని చూపగలిగినది. ఇతడి రచనలలో ప్రసిద్ధ నవల, ఎమిలీ, లేదా ఆన్ ఎడుకేషన్.[1] మరియు ఫిక్షన్ లోరొమాంటిసిజం. [2] రూసో స్వీయచరిత్రల (autobiographical writings) రచనలు: కాన్‌ఫెష్షన్స్, ఇది నవీన స్వీయచరిత్ర రచన విధానాలను ప్రారంభించినది, మరియు రెవరీస్ ఆఫ్ ఎ సాలిటరి వాకర్ (along with the works of జర్మనీలో Lessing మరియు గేథే, మరియు ఇంగ్లాండు లో రిచర్డ్‌సన్ మరియు స్టెర్నే ల రచనలతో సహా), 18వ శతాబ్దపు సున్నిత సిద్ధాంతాల కాలంనాటి రచనలుగా ప్రసిద్ధి గాంచినవి. రూసో ఒక డ్రామాను రెండు ఒపేరాలను కూడా రచించాడు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో రూసో ప్రసిద్ధ తత్వవేత్తగా గుర్తింపబడ్డాడు. ఇతడు మరణించిన 16 సంవత్సరాల తరువాత 1794 ప్యారిస్ లోని పాంథియాన్ లో జాతీయ హీరోగా గుర్తింపబడ్డాడు.


విద్య మరియు పిల్లల పెంపకం[మార్చు]

ఇవీ చూడండి[మార్చు]

పాదపీఠికలు[మార్చు]

  1. "Preromanticism Criticism". Enotes.com. Retrieved 2009-02-23. 
  2. See also Robert Darnton, The Great Cat Massacre, chapter 6: "Readers Respond to Rousseau: The Fabrication of Romantic Sensitivity" for some interesting examples of contemporary reactions to this novel.

మూలాలు[మార్చు]

ప్రసిద్ధ పుస్తకాలు[మార్చు]

ఆంగ్ల పుస్తకాలు[మార్చు]

  • Basic Political Writings, trans. Donald A. Cress. Indianapolis: Hackett Publishing, 1987.
  • Collected Writings, ed. Roger D. Masters and Christopher Kelly, Dartmouth: University Press of New England, 1990-2005, 11 vols. (Does not as yet include Émile.)
  • The Confessions, trans. Angela Scholar. Oxford: Oxford University Press, 2000.
  • Emile, or On Education, trans. with an introd. by Allan Bloom, New York: Basic Books, 1979.

ఆన్‌లైన్ పుస్తకాలు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

బయటి లింకులు[మార్చు]