జాన్ రిచర్డ్ హిక్స్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
బ్రిటీష్ ఆర్థికవేత్త అయిన జె.ఆర్.హిక్స్ ఏప్రిల్ 8, 1904 న ఇంగ్లాండు లోని లీమింగ్టన్ స్పా లో జన్మించాడు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇతని ఉన్నత విద్య కొనసాగింది. అర్థశాస్త్రంలో సాధారణ సమతౌల్య సిద్ధాంతం మరియు సంక్షేమ సిద్ధాంతం కొరకు అమెరికా ఆర్థికవేత్త కెన్నెత్ జోసెఫ్ ఆరో తో కల్సి 1972 లో అర్థశాస్త్రపు నోబెల్ బహుమతి ని పొందినాడు. ఇతను అర్థశాస్త్రానికి చేసిన ప్రధాన సేవ IS-LMనమూనా. హిక్స్ మే 20, 1989 నాడు మరణించాడు.