జార్జి బెర్నార్డ్ షా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
జార్జి బెర్నార్డ్ షా (George Bernard Shaw) (జులై 26 1856 - నవంబర్ 2 1950) ఐర్లండుకు చెందిన ఒక ప్రముఖ రచయిత. డబ్లిన్‌లో జన్మించి ఇరవై సంవత్సరాల వయసులో లండన్కు వెళ్ళి తన జీవితమంతా అక్కడే గడిపాడు. అతని రచనా వ్యాసాంగములో 60కి పైగా నాటకాలు రాశాడు. ప్రపంచంలో నోబెల్ బహుమతి (1925) తో పాటు ఆస్కార్ బహుమతి(1938) కూడా పొందిన ఏకైక వ్యక్తి బెర్నార్డ్ షా. 94 సంవత్సరాల వయసులో కన్నుమూశాడు.
[మార్చు] ఇవి కూడా చూడండి
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.