జిటికె+(GTK+)
వికీపీడియా నుండి
| జిటికె+ | |
|---|---|
| అభివృద్ధిచేసినవారు | గ్నోమ్ ఫౌండేషన్ |
| సరికొత్త విడుదల | 3.0.12 / మూస:Release date and age |
| మునుజూపు విడుదల | 3.1.10 / మూస:Release date and age |
| ప్రోగ్రామింగ్ భాష | C |
| నిర్వహణ వ్యవస్థ | Cross-platform |
| వేదిక | Cross-platform |
| భాషల లభ్యత | బహుళ భాషలు |
| ఆభివృద్ది దశ | క్రియాశీలం |
| రకము | విడ్జెట్ ఉపకరణసామాగ్రి |
| లైసెన్సు | GNU LGPL version 2.0 |
| వెబ్‌సైట్ | http://www.gtk.org/ |
GTK+ (GIMP Toolkit) అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసులను సృష్టించడానికి వాడే ఒక సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించి ఉచిత మరియు యాజమాన్య సాఫ్టువేరును వాడుటకు అనుమతిస్తుంది. ఇది GNU LGPL నిబంధనల క్రింద లభ్యమవుతుంది. ఇది Qt పాటు, X విండో సిస్టమ్ కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఉచితంగా లభించే ఉపకరణసామాగ్రిలో ఒకటి.
విషయ సూచిక |