జీలకర్ర
వికీపీడియా నుండి
| Cumin | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Cuminum cyminum L.[1] |
|||||||||||||||
|
|
జీలకర్ర వంటలలో ఉపయోగించే ఒక విధమైన మసాలా దినుసులు.
విషయ సూచిక |
[మార్చు] లక్షణాలు
జీలకర్ర గింజలు క్యుమినమ్ సైమినమ్ (Cuminum cyminum) అనే ఏకవార్షిక మొక్క నుండి లభిస్తాయి. ఈ మొక్కలు గుల్మాలుగా సన్నని కొమ్మలతో సుమారు 20–30 cm పొడవు పెరుగుతాయి. దీని ఆకులు 5–10 cm పొడవు, pinnate or bipinnate, సన్నని దారాలవంటి పత్రకాలతో ఉంటాయి. ఆవ పువ్వులు చిన్నగా తెలుపు లేదా పింక్ రంగులో ఉంటాయి. దీని పండు కోలగా 4–5 mm పొడవుండి ఒకే ఒక్క గింజని కలిగువుంటాయి.
[మార్చు] ఉపయోగాలు
జీలకర్ర నల్ల మిరియాలు తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ప్రసిద్ధిచెందిన మసాలా దినుసు.[2] వీటికి గల మంచి వాసన కోసం నేపాల్, భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక మెక్సికో మొదలైన దేశాలలో విరివిగా వాడుకలో ఉన్నది. జీలకర్రను పొడిగా గానీ లేదా మొత్తం గింజలుగా ఉపయోగిస్తారు. ఇవి జీర్ణ శక్తిని వృద్ది చెస్తాయి.
[మార్చు] వెలుపలి లింకులు
[మార్చు] మూలాలు
- ↑ Cuminum cyminum information from NPGS/GRIN. www.ars-grin.gov. తీసుకొన్న తేదీ: 2008-03-13.
- ↑ Food Facts & Trivia: Cumin. Foodreference.com (2007-04-08). Retrieved on 2011-11-26.