జీలుగ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| జీలుగ | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | Liliopsida |
| Order: | Arecales |
| Family: | పామే |
| Genus: | Caryota |
| Species: | C. urens |
| Binomial name | |
| Caryota urens లిన్నేయస్ |
|
జీలుగ పామే కుటుంబానికి చెందిన మొక్క.
లక్షణాలు [మార్చు]
- పత్రపీఠ అవశేషాలున్న శాఖారహిత కాండంతో పెరిగే వృక్షం.
- సౌష్టవ రహిత ఉలి ఆకార పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- వేలాడుతున్న స్పాడిక్స్ పుష్పవిన్యాసంలో అమరి ఉన్న పసుపురంగు పుష్పాలు.
- ఏక విత్తనంగల గుండ్రటి ఫలాలు.