జీవన చదరంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవన చదరంగం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి. ముత్తురామన్
తారాగణం సురేష్ ,
సితార
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నిర్మాణ సంస్థ శ్రీ విజయ ప్రసన్న ఫిల్మ్స్
భాష తెలుగు

జీవన చదరంగం 1991 నవంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయప్రసన్న ఫిలింస్ పతాకం కింద బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. సురేష్, సితార లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • సురేష్
  • సితార
  • గొల్లపూడి మారుతీ రావు
  • సుధాకర్
  • శివాజీ రాజా
  • సుత్తివేలు
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • హేమసుందర్
  • బ్రహ్మాజీ
  • దీక్షితులు
  • సరస్వతి
  • శ్రీలత
  • డబ్బింగ్ జానకి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎస్.పి.ముత్తురామన్
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణీ
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి
  • కళ: జి.ఆర్.చంద్రన్
  • కళా దర్శకత్వం: బి.చలం
  • నృత్యాలు: పులియూర్ సరోజా, తార, ప్రసాద్
  • స్టంట్స్: జూడో కె.కె.రత్నం
  • స్టిల్స్: సెబాస్టియన్ బ్రదర్స్

మూలాలు[మార్చు]

  1. "Jeevana Chadarangam (1991)". Indiancine.ma. Retrieved 2023-01-29.

బాహ్య లంకెలు[మార్చు]