జీవన తరంగాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జీవన తరంగాలు (1973)
దర్శకత్వం తాతినేని రామారావు
కథ యద్దనపూడి సులోచనారాణి (నవల)
చిత్రానువాదం ఆత్రేయ
తారాగణం శోభన్ బాబు ,
కృష్ణంరాజు,
వాణిశ్రీ,
చంద్రమోహన్,
అంజలీదేవి,
లక్ష్మి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
శ్రీరంజని
సంగీతం జె.వి.రాఘవులు
నేపథ్య గానం ఎల్.ఆర్.ఈశ్వరి,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
ఎస్.పి.బాలసుబ్రమణ్యం,
పి.సుశీల
ఛాయాగ్రహణం ఎస్.వెంకటరత్నం
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

జీవన తరంగాలు తాతినేని రామారావు దర్శకత్వంలో 1973 సంవత్సరంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. దీనికి యద్దనపూడి సులోచనారాణి రచించిన నవల "జీవన తరంగాలు" ఆధారం.

పాటలు[మార్చు]

  1. ఈ అందానికి బంధం వేసానొకనాడు-ఆ బంధమే నా కందమైనది ఈనాడు
  2. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము - ఘంటసాల
  3. ఉడతా ఉడతా హుత్ ఎక్కడికెళతా హుత్ కొమ్మమీది జాంపండు కోసుకొస్తావా మా బేబీకిస్తావా
  4. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి - పి.సుశీల
  5. నందామయా గరుడ నందామయా - ఎల్.ఆర్. ఈశ్వరి
  6. తెంచుకుంటావా ఉంచుకుంటావా - పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.