జీవ రసాయన శాస్త్రం

వికీపీడియా నుండి
(జీవరసాయనశాస్త్రం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
RPMI వద్ద కోరి చక్రం కనుగొనందుకు 1947 లో సంయుక్తంగా నోబెల్ బహుమతి పొందిన జర్టీ కోరి, కార్ల్ కోరి.

జీవశాస్త్రం, రసాయన శాస్త్రం రెండింటి కలయికతో ఏర్పడినదే జీవ రసాయన శాస్త్రం. దీనిని ఆంగ్లంలో బయోకెమిస్ట్రీ ("biochemistry") అంటారు.

జీవ రసాయనాలు[మార్చు]

జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు - పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]