జీవిత నౌక (1951 సినిమా)
వికీపీడియా నుండి
| జీవిత నౌక (1951) | |
| దర్శకత్వం | కె.వేంబు |
|---|---|
| తారాగణం | తిక్కురిస్సి సుకుమారన్ నాయర్, బి.ఎస్.సరోజ |
| సంగీతం | ఎస్. వేదాచలం |
| గీతరచన | బలిజేపల్లి లక్ష్మీకాంతం |
| నిర్మాణ సంస్థ | కె & కె ప్రొడక్షన్స్ తిరుమలై పిక్చర్స్ |
| భాష | తెలుగు |
మొట్టమొదట మలయాళంలో తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగు, హిందీలతో సహా నాలుగు భారతీయ భాషల్లో డబ్బింగ్ చేసి అదే సంవత్సరం విడుదల చేశారు.
పాటలు[మార్చు]
- ఆనందకిషోరా వెన్నతినర రా ఆనంద శ్రీకృష్ణ ఆగడమా -
- ప్రేమ రాజ్యమేలుదాం రాజు నీవై రాణి నేనై - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు]]