జుంపా లహరి

వికీపీడియా నుండి

జుంపా లహిరి (మరో పేరు నీలాంజన సుధేష్ణ) (బెంగాలీ: ঝুম্পা লাহিড়ী Jhumpa Lahiŗi) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ రచయిత్రి. 1999 లో ఈమె రచించిన సంక్షిప్త కథల సంపుటి "ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మలాడీస్" 2000 సంవత్సరానికి గాను ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు అందుకుంది.

[మార్చు] వ్యక్తిగత జీవితం

జుంపా 11 జులై,1967న లండన్ లో జన్మించింది. జుంపా మూడు సంవత్సరాల వయస్సునప్పుదు ఆమె తల్లిదండ్రులు ఇంగ్గ్లాండు నుండి అమెరికా వలసవెళ్ళారు. ఆమె తండ్రి రోడ్ ఐలాండ్ విశ్వవిద్యాలయం లో లైబ్రేరియన్ గా పనిచేసేవారు. జుంపా రచించిన నవల "ద థర్డ్ అండ్ ఫైనల్ కాంటినెంట్" లో ప్రధాన పాత్రకు తన తండ్రియే ఆధారం.[1]

[మార్చు] References

"http://te.wikipedia.org/w/index.php?title=జుంపా_లహరి&oldid=591325" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు