జునాగఢ్
వికీపీడియా నుండి
| ?జునాగఢ్ గుజరాత్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 107 మీ (351 అడుగులు) |
| జిల్లా(లు) | జునాగఢ్ జిల్లా |
| జనాభా | 225 (2007) |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 362 00X • +0285 • GJ-11 |
| వెబ్‌సైటు: www.junagadhmunicipal.org | |
జునాగఢ్ (Junagadh) గుజరాత్ రాష్ట్రంలోని చారిత్రాత్మక నగరం మరియు జిల్లా ముఖ్య పట్టణం. జునాగఢ్ భారతదేశంలోని ఒక సంస్థానం. జునాగఢ్ అనగా గుజరాతీ భాషలో 'పాత కోట' అని అర్ధం. ఇది గిర్నార్ పర్వత సానువులలో ఉన్నది. ఈ జిల్లాలోనే ఆసియా సింహాలకు ప్రసిద్ధిచెందిన గిర్ అభయారణ్యం ప్రసిద్ధిచెందినది.