జూన్ 1
వికీపీడియా నుండి
జూన్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 152వ రోజు (లీపు సంవత్సరము లో 153వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 213 రోజులు మిగిలినవి.
| << | జూన్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2012 | ||||||
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- అంతర్జాతీయ బాలల దినోత్సవం
- 1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చినది.
- 1930: భారత్లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణేల మధ్య ప్రారంభించబడింది.
- 1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
- 1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
- 1978: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అర్జెంటీనాలో ప్రారంభమయ్యాయి.
- 1979: విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా అవతరించింది.
- 1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ నియమితుడైనాడు.
- 2001: నేపాల్ రాజ్య ప్రసాదం లో రాజకుటుంబం హత్య
[మార్చు] జననాలు
- 1975: ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి.
[మార్చు] మరణాలు
- 1868: అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ బుకానన్.
- 1961: లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపించిన, మెల్విన్ జోన్స్ మరణించాడు.
- 1969: హెలెన్ కెల్లర్.
- 1996: ఆరవ భారత రాష్ట్రపతి, నీలం సంజీవరెడ్డి
- 2001: నేపాల్ రాజుగా పనిచేసిన బీరేంద్ర.
[మార్చు] పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ బాలల దినోత్సవం
- [[]] - [[]]
[మార్చు] బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 31 - జూన్ 2 - మే 1 - జూలై 1 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |